Oh Sita Hey Rama - Vishal Chandrashekhar/S.P. Charan.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.000] 作词 : Anantha Sriram[00:01.000] 作曲 : Vishal Chandrashekhar[00:13.550] ఓ సీతా వదలనిక తోడౌతా[00:19.200] రోజంతా వెలుగులిడు నీడౌతా[00:24.730] దారై నడిపెనే చేతి గీత[00:27.740] చేయి విడువక సాగుతా[00:30.360] తీరం తెలిపెనే నుదుటి రాత[00:33.490] నుదుట తిలకమై వాలుతా[00:36.380] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా[00:41.900] హై రామా ఒకరికొకరౌతామా[00:47.390] కాలంతో కలిసి అడుగేస్తామా[00:53.060] రేపేం జరుగునో రాయగలమా[00:55.740] రాసే కలములా మారుమా[00:58.690] జంటై జన్మనే గీయగలమా[01:01.390] గీసే కుంచెనే చూపుమా[01:04.630] మెరుపులో ఉరుములా దాగుంది నిజము చూడమ్మా[01:09.900] ఓ సీతా వదలనిక తోడౌతా[01:15.560] హై రామా ఒకరికొకరౌతామా[02:01.690] నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై[02:07.070] నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై[02:12.190] ఓ వైపేమో ఓపలేని మైకం[02:18.440] లాగుతోంది మరోవైపు లోకం[02:23.100] ఏమి తోచని సమయమో[02:26.210] ఏది తేల్చని హృదయమో[02:29.190] ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో[02:57.810] నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే[03:03.320] నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే[03:09.000] ఎపుడూ లేదే ఏదో వింత బాధే[03:14.730] వంత పాడే క్షణం ఎదురాయే[03:19.850] కలిసొస్తావా ఓ కాలమా[03:22.400] కలలు కునుకులా కలుపుమా[03:25.420] కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా[03:30.920] హై రామా ఒకరికొకరౌతామా[03:36.750] కాలంతో కలిసి అడుగేస్తామా[03:42.420] దారై నడిపెనే చేతి గీత[03:45.260] చేయి విడువక సాగుతా[03:47.900] తీరం తెలిపెనే నుదుటి రాత[03:50.890] నుదుట తిలకమై వాలుతా[03:54.150] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
展开