专业音乐搜索

Anaganaga Oka Uru (Female Version) - Shreya Ghoshal.mp3

Anaganaga Oka Uru (Female Version) - Shreya Ghoshal.mp3
Anaganaga Oka Uru (Female Version) - Shreya Ghoshal
[00:00.00] 作词 : Chandrabo...
[00:00.00] 作词 : Chandrabose
[00:00.00] 作曲 : Anup Rubens
[00:00.00]
[00:22.30]
[00:22.67]అనగనగా ఒక ఊరు
[00:25.57]అనుకోకుండా ఒకనాడు
[00:28.50]కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[00:34.87]
[00:35.04]సంతోషమంతా రెక్కలుగా
[00:37.90]రివ్వంటూ ఎగిరే పక్షులుగా
[00:40.89]ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా
[00:45.92]
[00:46.07]ఒకరేమో సీను ఒకరేమో జున్ను
[00:51.82]కలిశారే ప్రాణంగా కురిశారే వర్షంగా
[00:57.72]పాటేమో సీను ఆటేమో జున్ను
[01:03.53]ఒకటయ్యి ఎదిగారే మధురంగా
[01:09.94]
[01:10.11]ప్రపంచమంతా తమ ఇల్లంటూ
[01:13.12]ప్రతీ క్షణం ఒక పండుగగా
[01:15.92]కన్నీరు లేని కలలే కంటూ
[01:18.99]చిన్నారి చెలిమే బలపడగా
[01:21.54]
[01:21.64]తియతియ్యని ఊసులతో
[01:24.30]తెల్లతెల్లని మనసులలో
[01:27.32]కథ ఇలాగ మొదలయ్యేగా
[01:33.17]కథ ఇలాగ మొదలయ్యేగా
[01:38.61]
[01:38.75]అనగనగా ఒక ఊరు
[01:41.56]అనుకోకుండా ఒకనాడు
[01:44.50]కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[01:51.48]
[01:51.63]~ సంగీతం ~
[02:26.00]
[02:26.21]ఎగిరిన బుడగలలోన చెలిమే
[02:29.30]ఉరికిన పడవలలోన చెలిమే
[02:32.11]రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే
[02:37.74]
[02:37.94]మిణుగురు వెలుగులలోన చెలిమే
[02:40.94]తొలకరి తేనెలలోన చెలిమే
[02:43.76]గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే
[02:50.10]
[02:50.30]ఈ జ్ఞాపకాలన్నీ నిలెచేనులే
[02:56.06]నీ జీవితానికి బలమై నడిపేనులే
[03:00.89]ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంబాలే
[03:07.34]
[03:07.84]నా నా నా నా నా నా .....
[03:20.85]
[03:32.13]తెలపని కబురులలోన చెలిమే
[03:35.01]తిరగని మలుపులలోన చెలిమే
[03:37.91]దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది
[03:43.70]
[03:43.76]జరిగిన నిమిషములోన చెలిమే
[03:46.65]ఎరగని మరునిమిషాన చెలిమే
[03:49.62]కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది
[03:55.98]
[03:56.15]చిననాడు మురిపించే ఈ గురుతులే
[04:01.80]కనరాని దారిని చూపే నీ గురువులే
[04:06.72]ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి
[04:13.22]
[04:25.78]నా నా నా నా నా నా .....
[04:32.91]
[04:48.24]
展开