[00:00.000] 作词 : Krishna Kanth[00:01.000] 作曲 : Mickey J. Meyer[00:20.770] తెర పైన కదిలేలా[00:29.730] కథలేవో మొదలే[00:37.700] తార నింగి దిగి నేల[00:41.470] కింద నడిచేలా వచ్చేనిలా[00:45.850] బాల కోపాల బాల[00:49.520] వేషాలు నేడే వేసెనుగా[00:54.600] చుస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక[00:58.650] క్షణాల్లోన్నే పుగా చేసే ప్రతి సృష్టిగా[01:03.610] మాయ కాదా[01:07.670] కంటినే మించినా కనురా[01:11.410] ఈ lens-u లో life-uనే చూడరా[01:15.460] అన్ని మెరుగై చూపదా[01:17.080] నీడే మెరుపై చూపదా[01:19.500] ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే[01:23.770] ఎన్నున్నా ఇష్టంగా దోచెలా[01:45.500] కళలను కంటే ముగిసిక పోదు[01:49.930] పరుగులతో అవి నిజమై రావు[01:53.910] కలతలు రాణి సమయము పోనీ[01:58.310] భరించారా వెన్నె చూపక[02:00.780] నీ కల తీరక చస్తుందా[02:02.500] ఆ రంగులే రెండే కదా[02:04.550] ఆ ఎండే మార్చదా ఏడుగా[02:06.650] రంగేయేరా నీ ఆశకే[02:08.350] ఆ వెండి గోడను చేరగా[02:10.650] ఎంతెంత దూరాన గమ్యమే ఉన్న[02:13.380] నేను సాదించుకోనా[02:15.420] ఈ lens-u లో life-uనే చూడరా[02:19.130] అన్ని మెరుగై చూపదా[02:21.030] నీడే మెరుపై చూపదా[02:24.080] ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే[02:27.530] ఎన్నున్నా ఇష్టంగా దోచెలా[02:32.000]